Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలోని శివోహం లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-06-23T16:30:35+05:30 IST

ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన తారాగణంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రంలోని శివోహం లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.