Hi Nanna First Single: ‘హాయ్ నాన్న’ మూవీలోని సమయమా లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-16T11:16:02+05:30 IST

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘సమయమా’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.