Malli Pelli Teaser: ‘మళ్ళీ పెళ్లి’ తెలుగు టీజర్

ABN, First Publish Date - 2023-04-21T15:42:17+05:30 IST

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌ ప్రధాన పాత్రల్లో.. ఎమ్మెస్ రాజు డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మళ్ళీ పెళ్లి’ టీజర్ విడుదల