Maama Mascheendra: ‘అడిగా అడిగా’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-09-16T10:49:13+05:30 IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయంతో అలరించబోతున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అడిగా అడిగా’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.