సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Virinchi Varma: వాస్తవిక కథతో సిద్ధమవుతున్న ‘ఉయ్యాలా జంపాలా’ డైరెక్టర్

ABN, First Publish Date - 2023-04-07T21:46:04+05:30

‘ఉయ్యాలా జంపాలా (Uyyala Jampala), మజ్ను (Majnu)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విరించి వర్మ తదుపరి చిత్ర వివరాలివే

Director Virinchi Varma
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉయ్యాలా జంపాలా (Uyyala Jampala), మజ్ను (Majnu)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma). తాజాగా ఆయన నూతన సినిమాకు సంబంధించి వివరాలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం విరించి వర్మ నూతన సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మదుగంటి క్రియేషన్స్ (Maduganti Creations) బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ మూవీ 1980లోని వాస్తవ సంఘటనల ఆధారంగా జరిగే ఒక కథగా రూపొందనుందని తెలుస్తుంది. (Virinchi Varma Next Film Details)

ఇంకా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ప్రకారం.. ‘హీరోయిజంతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని, తెలంగాణ (Telangana)లోని కరీంనగర్ (Karimnagar), జగిత్యాల (Jagtial) పట్టణాలకు, ఈ సినిమా కథకు సంబంధం ఉండటంతో.. ఆ ప్రాంతాల్లోనే ఈ మూవీ చిత్రీకరణ జరపనున్నారట. ఈ నెలలోనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మంచి కథ, కథనంతో ఉండనున్న ఈ సినిమాలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. (Director Virinchi Varma)

ఇవి కూడా చదవండి:

*********************************

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

Updated Date - 2023-04-07T21:46:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!