Niharika: ‘నైరా సిల్క్’ లాంచ్‌లో నిహారిక కొణిదెల, వితిక షెరు సందడి

ABN , First Publish Date - 2023-10-25T19:41:32+05:30 IST

మెగా డాటర్ నిహారిక, నటి వితిక షెరు ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటారు. అలా ఈ ఇద్దరూ జిమ్ మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కాంచీపురం వారి నైరా సిల్క్‌ను ప్రారంభించారు.

Niharika: ‘నైరా సిల్క్’ లాంచ్‌లో నిహారిక కొణిదెల, వితిక షెరు సందడి

మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika), నటి వితిక షెరు (Vithika Sheru) ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటారు. అలా ఈ ఇద్దరూ జిమ్ మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కాంచీపురం వారి నైరా సిల్క్‌ (Naira Silks)ను ప్రారంభించారు. కాంచీపురం వారి నైరా సిల్క్‌ రెండో బ్రాంచ్‌ ప్రారంభోత్సవం తాజాగా మాదాపూర్‌లో నిహారిక, వితిక షెరు చేతుల మీదుగా జరిగింది. తమ చేతుల మీదుగా ఈ షోరూమ్ లాంచ్ చేసినందుకు ఇరువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం నైరా సిల్క్ గురించి మాట్లాడుతూ.. మగువలు మెచ్చే కలెక్షన్స్, టాప్ డిజైనర్స్ చేసిన కంచి పట్టు చీరలు, ఒక గ్రాము జరీ, రెండు గ్రాముల జరీ చీరలు దొరుకుతాయని అన్నారు. ‘నైరా సిల్క్’ మొదటి బ్రాంచ్ కూకట్ పల్లిలో ఉంది. నేరుగా కాంచీపురం నుంచి కాకతీయ హిల్స్‌కు ఇప్పుడు కంచిపట్టు చీరలు వస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలో నిహారిక, వితిక షెరులను చూసేందుకు జనం ఎగబడ్డారు.


ఇవి కూడా చదవండి:

============================

*Venkatesh: పెళ్లిపీటలు ఎక్కబోతోన్న వెంకీ రెండో కుమార్తె.. కుర్రాడెవరో తెలుసా?

**********************************

*Bhagavanth Kesari: 100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే..

***************************************

*Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!

**************************************

*Bubblegum: రోషన్‌ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..

********************************

*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?

**********************************

Updated Date - 2023-10-25T19:41:32+05:30 IST