83d8edfe-c7ed-4039-ba32-64194caa7827-10.jpg

'మీనాక్షి చౌదరి'.. ఆ వార్తల్లో నిజం లేదు

9774013a-f731-4beb-8a07-e437dea97b75-11.jpg

 ఇటు టాలీవుడ్‌లోను, అటు  కోలీవుడ్‌లోను టాప్ సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ 'మీనాక్షి చౌదరి'.

7fc09fbe-6bd9-414b-9401-a7f5bd3eeace-14.jpg

ఈ హర్యానా బ్యూటీ 2018లో 'మిస్ ఇండియా' టైటిల్ కైవసం చేసుకుంది.

0296fea9-b1b6-4cb6-8cdd-99828b750b93-13.jpg

2021లో 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది.

తాజాగా ఈ సినిమాలోని హీరో సుశాంత్‌తో పెళ్లి ఫిక్స్ అయినట్లు ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇటీవల 'లక్కీ భాస్కర్'తో హిట్ కొట్టిన ఆమె తాజాగా 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'గుంటూరు కారం' సినిమాలో టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ తో నటించిన ఆమె

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైమ్' సినిమాలోనూ నటించి టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.

నెక్స్ట్.. విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమాలో కనిపించనుంది.