59ca4893-12b1-434d-8cd9-0ef5235a23dd-Kayadu-Lohar-8.jpg

ఈ బ్యూటీ హీరోయిన్ కూడా వెళ్లిపోతుంది..

2ad59a26-96ed-4102-b691-f295fed1193a-Kayadu-Lohar-13.jpg

తెలుగు, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి తన అందచందాలను ఆరబోసిన ఈమె..

18aee047-2549-478e-80af-0aa086ac6591-Kayadu-Lohar-10.jpg

తమిళంలో మంచి కథా చిత్రంలో నటించి ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.

2359515b-1ae0-4c6c-a7be-66da6aec5c6a-Kayadu-Lohar-7.jpg

ఆమె కోరిక ఫలించడంతో ప్రదీప్‌ రంగనాథ్‌ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.

‘లవ్‌టుడే’ ఫేం ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్‌’.

ఈ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు మరో కొత్త హీరోయిన్‌ పరిచయమవుతోంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు కయదు లోహర్‌.

ఈ విషయాన్ని మూవీ మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు.

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో

ఇప్పటికే ఒక హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేయగా,

తాజాగా రెండో హీరోయిన్‌గా కయదు లోహర్‌ను ఎంపిక చేశారు.

ఏజీఎస్‌ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించనున్నారు.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది.

తెలుగులో ఈ భామ శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ చిత్రంలో నటించింది.