అనసూయ న్యూ ఇయర్ ట్రీట్.. ఫీజులు ఎగిరిపోవాల్సిందే
అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు..
సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటుంది.
బుల్లితెరకు దూరమై వెండితెరపై నటిస్తూ అలరిస్తుంది.
జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుందీ భామ
నెమ్మదిగా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో బుల్లితెరకు బై చెప్పేసింది
ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
వరుస సినిమాలతో అందరిని అలరిస్తోంది అనసూయ
ప్రస్తుతం అల్లు అర్జున ‘పుష్ప2 ది రూల్’ లో నటించిన విషయం తెలిసిందే.
ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా ఆమె వదిలిన ఫొటోలు కుర్రాళ్లకు ఫీజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి.
Related Web Stories
నేటితరం ప్రేమికుల శృంగారంపై ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
చూపులతోనే కట్టిపడేస్తున్న లక్కీ భామ మీనాక్షి
నేల పైనే అందాలను ఆరబోస్తున్న 'కల్కి' భామ
తలకిందులుగా.. మృణాల్తో మాములుగా ఉండదు