తమిళ సినిమా 'కాదలిల్ సోదప్పువదు
ఎప్పడి' తో సినిమాల్లోకి వచ్చింది
ఐశ్వర్య మీనన్
నిఖిల్ 'స్పై' సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది
కార్తికేయ భజే వాయు వేగం లోను నటించింది
ఇప్పుడీ భామ గ్లామర్ షో తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది
సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోస్ షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది
ఈ అమ్మడు అందానికి పిచ్చ ఫాన్స్ ఉన్నారు
మోడల్‌గా సినిమాల్లోకి వచ్చిన ఈమె.. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది
ప్రస్తుతం మలయాళం లో మమ్ముట్టి 'బజూకా' సినిమాలో యాక్ట్ చేసింది
తాజాగా కొన్ని ఫోటోస్ షేర్ చేసింది
ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ రచ్చ లేపుతున్నాయి
Related Web Stories
సెగలు రేపుతున్న మాళవిక
స్టైలిష్ లుక్స్ తో కిర్రెక్కిస్తున్న త్రిప్తి
చీర సొంపుల్లో సంయుక్త
వేడెక్కిస్తున్న భాగ్యశ్రీ..