నేల టికెట్ చిత్రంతో తెలుగు సినీ  ఇండస్ట్రీకి పరిచయమైంది మాళవిక శర్మ

భీమ సినిమా లో  గోపీచంద్ తో  జోడి కట్టింది

సుధీర్ బాబు తో హరోమ్ హర చిత్రంలో నటించింది

గ్లామర్ డోస్ ఎంత పెంచిన బ్యూటీకి అవకాశాలు  పెద్దగా రావడం లేదు

మాళవిక చదువులో క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో  బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీ అందుకుంది

సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు తన ఫోటోలతో బ్యూటీ ట్రీట్ అందిస్తుంది

తాజాగా డార్క్ డేనీమ్ జీన్స్,డెనిమ్ షార్ట్ తో తన ఫోటోలని షేర్ చేసింది 

ఈ ఫోటోలలో తన నడుము అందాలను చూస్తున్న అబ్బాయిలు వీటిని తెగ వైరల్ చేస్తున్నారు

తనకు పెద్ద ఆఫర్లు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు