అందం, అభినయం కలగలిసిన తార రెజీనా కసాండ్రా..
శివ మనసులో శృతి చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది
తరువాత రొటిన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలతో తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చేరింది
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ
ఇటీవల అజిత్‌లో కలిసి నటించిన తమిళ చిత్రం 'విదా మయూర్చి'తో పాటు బాలీవుడ్ చిత్రం 'జాట్'తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు
ఇప్పటి వరకు అన్ని తరహా పాత్రలను పోషించిన ఈ అందాల భామ త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో ముందుకు రానుంది
భారతీయ సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా 20 వసంతాలు పూర్తిచేసుకున్నారు రెజీనా కసాండ్రా
ప్రస్తుతం తెలుగులో ఓ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మూడు సినిమాలు, కన్నడ, హిందీ భాషల్లో రెండు చిత్రాలతో బిజీగా ఉంది
Related Web Stories
నభా.. ఇంజిన్ ఆయిల్ ఫొటోషూట్
సైమా పార్టీ.. జిగేల్మన్న బ్యూటీస్
మయసభ అను హరిక.. తాన్య గురించి ఈ విషయాలు తెలుసా
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. హీరోయిన్ల అందాల విస్పోటనం