సన్నీ లియోన్‌కి
గవర్నమెంట్ ఫించన్.. వైరల్
మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కి
నెలకు 1000 రూపాయిల పెన్షన్ వస్తుందని మీకు తెలుసా
అవును.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందిస్తుంది.
పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో నటి సన్నీలియోన్ పేరు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు
అయితే ఓ ప్రభుత్వం పథకం ద్వారా తానూ లబ్ది పొందాలనుకున్న ఓ వ్యక్తి తనపేరును నటి సన్నీలియోన్‌గా,
భర్త పేరును అమెరికన్ నటుడు జానీ సిన్స్‌గా పేర్కొంటూ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు
10 నెలలుగా పెన్షన్ కూడా పొందాడు
బస్తర్‌కు చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీలియోన్ పేరిట పెన్షన్ అందుకుంటున్నట్లు తేలింది.
అంగన్‌వాడీ వర్కర్ వేదమతి జోషికి చెందిన పత్రాలు వాడుకుని మహతరీ వందన్ స్కీమ్‌లో నమోదు చేసుకున్నాడు.
Related Web Stories
జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా.. వరుడు ఎవరంటే
యథార్థ కథలకు రూపాన్నిచ్చిన దర్శకుడు శ్యామ్ బెనెగల్
తమన్నా లైఫ్ మార్చిన సినిమా..
హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్..