స్పోర్ట్స్ టూ మూవీస్‌.. సినిమాల్లో దూసుకుపోతున్న ‘కోమల్‌ శర్మ’

తమిళంలోనే కాకుండా,  మాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో

వ‌రుస ఆఫ‌ర్లతో దూసుకెళుతోంది

మాజీ మిస్ త‌మిళ‌నాడు,  స్క్వాష్ ప్లేయ‌ర్‌, నటి కోమల్‌ శర్మ

రెండు సార్లు మిస్ త‌మిళ‌నాడుగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ‌

ఆపై స్క్వాష్ ప్లేయ‌ర్‌గా రాష్ట్ర‌, జాతీయ

స్థాయిల్లో చాంఫియ‌న్ షిప్‌లు గెలిచింది

2013లో ఓ త‌మిళ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తోంది

ఎక్కువ‌గా మోహ‌న్‌లాల్, ప్రియ‌ద‌ర్శ‌న్

చిత్రాల్లో క‌నిపించి గుర్తింపు తెచ్చుకుంది

ప్ర‌స్తుతం త‌మిళంలో అగ్ర హీరో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘ది గోట్‌’,

మోహన్‌లాల్‌ దర్శకత్వం చేస్తున్న ‘బరోజ్‌’లో కీలక పాత్రలు చేస్తోంది

ఈ సంద‌ర్భంగా కోమ‌ల్ శ‌ర్మ ఓ మీడియాతో మాట్లాడుతూ..

 ‘ది గోట్‌’లో విజయ్‌తో  సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని

 ఆ సినిమా భారీ విజయం సాధించి  తమిళ చిత్ర పరిశ్రమలో

 ట్రెండ్‌ సృష్టిస్తుందన్న నమ్మకం ఉందన్నారు

అలాగే రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించ‌బోతున్నాన‌ని

 అవి నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పుతాయని ఆశిస్తున్నా అన్నారు

సో ఆల్ ది బెస్ట్..

కోమల్‌ శర్మ