రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామీ’ క‌థానాయిక మాములుగా లేదుగా

రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’

ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ 

తిరగబడరా సామీ బ్యూటిఫుల్‌ కథ అని 

ఈ సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించాన‌ని

ఓ ఫైట్‌ కూడా చేశాన‌ని తెలిపింది

ఈ చిత్రంతో తెలుగులో పరిచయమ‌వడం

ఆనందంగా ఉందని పేర్కొంది

మాల్వీ మల్హోత్రా ఫొటోలు మీ కోసం