వల్గర్ కామెంట్స్ చేస్తే దెబ్బలు పడతాయ్ రోయ్
అనసూయ భరద్వాజ్ బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చి మెరిసిన తార
అయితే స్టార్టింగ్ లో ఆమె మాటలకు, అభినయానికి పడిపోయిన కుర్రకారు ఇప్పుడు ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ..
ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ బాధితురాలిగా మారిపోయింది.
ఏది ఏమైనప్పటికి ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.
పుష్ప 2'లో దాక్ష్యాయనిగా పర్వాలేదనిపించింది.
అనసూయకి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు.
అయినా తరగని తన సొగసుతో వేడెక్కిస్తుంది.
Related Web Stories
అబ్బో ఏమి అందం గురు.. అందాలతో మత్తు ఎక్కిస్తోంది
అనసూయ న్యూ ఇయర్ ట్రీట్.. ఫీజులు ఎగిరిపోవాల్సిందే
నేటితరం ప్రేమికుల శృంగారంపై ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
చూపులతోనే కట్టిపడేస్తున్న లక్కీ భామ మీనాక్షి