విదేశాల్లో శ్రీలీల వీర‌విహారం.. రెండు కండ్లు చాల‌వంతే!

స్టార్ హీరోయిన్ శ్రీలీల హ‌డావిడి తెలుగునాట ఈ యేడు కాస్త నెమ్మ‌దించింది

గ‌త సంవ‌త్స‌రం 5 సినిమాల‌తో హంగామా చేసిన ఈ ముద్దుగుమ్మ 

ఈ యేడు ఇప్ప‌టివ‌ర‌కు గుంటూరు కారం సినిమాలో మాత్ర‌మే కనిపించింది

అ త‌ర్వాత బ్రేక్ తీసుకున్న ఈ చిన్న‌ది ఇప్పుడు విదేశాల‌లో బిజీగా గ‌డుపుతోంది

ఎక్కువ‌గా ఫొటోషూట్లు చేస్తూ కవ్విస్తోంది

ప్ర‌స్తుతం అమెరికాలో  డాక్ట‌ర్ పీజీ కోర్సు చేస్తున్న శ్రీలీల‌ 

ఓ వైపు తన చ‌దువును కొన‌సాగిస్తూనే స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా

అక్క‌డే విహార‌యాత్ర‌లతో ఎంజాయ్ చేస్తోంది

ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటోంది

తాజాగా ఈ అమ్మ‌డు  కెన‌డాలో నేచర్‌ను ఆస్వాదిస్తోంది

ఇప్పుడు ఆ ఫోటోలు సామాజిక మాద్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి

వాటిని చూసిన నెటిజ‌న్లు  రొమాంటిక్‌గా స్పందిస్తున్నారు 

అమ్మ‌డు అక్క‌డ ఉన్నా, ఇక్క‌డ ఉన్నా 

మా గుండెల్లో వీర వీహారం  చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు