చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు జేసే చుక్కలాంటి చిన్నదానా...

ఊహలు గుసగుసలాడే, నా హృదయం ఊగిస లాడే ....

ఎటో వెళ్ళిపోతోంది మనసు

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది

చిరుగాలి వీచెనే, చిగురాశ రేపెనే... 

ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసిదానా...

ఎవరు నువ్వు? నన్నెందుకు అలా చూస్తున్నావ్?

కాస్తా ఈ పుస్తకమైనా ప్రశాంతంగా చదవనీయండిరా బాబూ 

శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం, అలాగే నీరు కూడా... 

ఆకాశం చూస్తే మబ్బులెయ్య, ఇక్కడున్న దివిని చూస్తే చిందులెయ్య...