తరగని అందాలతో
అదరగొడుతున్న బ్యూటీ
తరగని అందాలతో అదరగొడుతున్న బ్యూటీ
కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుందీ భామ
తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది.
ప్రగ్యా పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించింది
మోడల్‌గా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది
పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది.
కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది.
2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.
అఖండ’ కమర్షియల్ సక్సెస్ అందించింది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది
తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి
Related Web Stories
సన్నీ లియోన్‌కి గవర్నమెంట్ ఫించన్.. వైరల్
జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా.. వరుడు ఎవరంటే
యథార్థ కథలకు రూపాన్నిచ్చిన దర్శకుడు శ్యామ్ బెనెగల్
తమన్నా లైఫ్ మార్చిన సినిమా..