Vadala: ఆసక్తికరంగా 'వదలా' టీజర్
ABN, Publish Date - Apr 27 , 2026 | 12:56 PM
జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వదలా’ (Vadhala). హ్రితిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. టీజర్ చూస్తే.. హ్యాపీగా ఉన్న భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల ఆ కుటుంబం ఏమైంది.. అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.