సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deewana Song: తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది

ABN, Publish Date - May 28 , 2026 | 02:14 PM

హర్షిత్ రెడ్డి,  స్మేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దీవాన'.  సినిమా నుంచి  'తెల్లపోరి...' అంటూ సరదాగా సాగే లిరికల్ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు.   

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దీవాన'(Deewana).  వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  జూన్ 19న  గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి  'తెల్లపోరి...' అంటూ సరదాగా సాగే లిరికల్ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు.   

Updated Date - May 28 , 2026 | 02:56 PM