Puri jagannadh: ‘స్లమ్‌డాగ్‌: 33' మేకింగ్ వీడియో వైరల్

ABN, Publish Date - Jun 12 , 2026 | 02:35 PM

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’ టీజర్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’. సంయుక్త, టబు తదితరులు కీలక పాత్రధారులు. ఇటీవల  టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. హీరో ఎంట్రీ, యాక్షన్‌, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని అలరించాయి. త్వరలో సినిమా విడుదల కానుంది. ఇప్పుడు ఈ టీజర్‌ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. 

ALSO READ: Mega158: ‘మెగా158’లో నివేతా పేతురాజ్ లుక్ చూశారా
Devakatta: క్లిక్స్ కోసం చేసే పనులవి.. నా పనితో నేను బిజీ 

Raghava lawrence: కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా..




Updated at - Jun 12 , 2026 | 02:47 PM