సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Cocktail 2 Trailer: బాబోయ్.. ఈ ముగ్గురి అల్లరి మాములుగా లేదు..

ABN, Publish Date - Jun 02 , 2026 | 04:02 PM

షాహిద్‌ కపూర్ (Shahid Kapoor), రష్మిక, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్‌టెయిల్‌ 2’ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

షాహిద్‌ కపూర్ (Shahid Kapoor), రష్మిక (Rashmika Mandanna), కృతి సనన్‌ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాక్‌టెయిల్‌ 2’. హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.   ట్రైయాంకేజీలే  ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ (Cocktail 2 Trailer)ను మంగళవారం విడుదల చేశారు. దీనిలో రష్మిక, కృతి చేసిన అల్లరి చూసేయండి 

Updated Date - Jun 02 , 2026 | 04:02 PM