సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్ట్రీట్ ఆంథమ్‌లా సాగే ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్

ABN, Publish Date - Jul 18 , 2026 | 10:50 AM

  ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’.  రమణ రెడ్డి సోమ  దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.


 
ఎంసి హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’.  రమణ రెడ్డి సోమ  దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను దక్కించుకోవడం ఈ ప్రాజెక్ట్‌‌పై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. శనివారం 'సీదా హెలికాప్టర్ షాట్' అంటూ సాగే పాటను విడుదల చేశారు.  స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాట ప్రధాన పాత్రల మధ్య స్నేహాన్ని, వారి బంధాన్ని చూపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Updated Date - Jul 18 , 2026 | 10:58 AM