సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sahaa: ఆసక్తికరంగా ‘సహ’.. లైఫ్ ఆఫ్‌ సంజూ గ్లింప్స్

ABN, Publish Date - May 25 , 2026 | 12:38 PM

కుమార్‌ కాసారం, శ్వేతా నటించిన చిత్రం ‘సహ’. లైఫ్ ఆఫ్‌ సంజూ అన్నది ట్యాగ్‌ లైన్‌. నిషాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

కుమార్‌ కాసారం, శ్వేతా నటించిన చిత్రం ‘సహ’. లైఫ్ ఆఫ్‌ సంజూ అన్నది ట్యాగ్‌ లైన్‌. నిషాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు.  ‘లవ్‌ చేసిన వాళ్లను పెళ్లి చేసుకోవడానికి అదృష్టం ఉండాలి సర్‌’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - May 25 , 2026 | 12:45 PM