Rayavalasa: కొడితే అచ్చుఅడిపోద్ది
ABN, Publish Date - May 09 , 2026 | 10:02 AM
కార్తిక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రాయవలస'.
కార్తిక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ RaysuN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రాయవలస'. గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. Love Tied by Fate అనే ట్యాగ్‌లైన్లు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు. యాక్షన్ నేపథ్యంలో సాగిన ఈ టీజర్ పై మీరు ఓ లుక్ వేయండి.