సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Purushaha Trailer: బ్రహ్మచారి భర్తగా మారాలనుకుంటే..

ABN, Publish Date - May 19 , 2026 | 04:53 PM

 పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కానున్న చిత్రం   ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రమిది.  

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కానున్న చిత్రం  ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రమిది.  వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. మే 22న రిలీజ్ చేయబోతోన్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ న మేకర్స్ విడుదల చేశారు ‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది’ అని వెన్నెల కిషోర్ డైలాగ్‌‌తో ఆద్యంతం అలరించేలా ఉంది.  మీరు ఈ ట్రైలర్ పై ఓ లుక్ వేయండి.. 

Updated Date - May 19 , 2026 | 04:59 PM