సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'కామ్రేడ్ కళ్యాణ్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

ABN, Publish Date - Jun 20 , 2026 | 04:42 PM

శ్రీ విష్ణు, మహిమ నంబియార్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’. . శనివారం ఈ సినిమా  ఫస్ట్ సింగిల్ 'ఒరియా పిల్లా' ను మేకర్స్ విడుదల చేశారు. 

శ్రీవిష్ణు, మహిమ నంబియార్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శనివారం ఈ సినిమా  ఫస్ట్ సింగిల్ 'ఒరియా పిల్లా' ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాటను మీరూ చూసేయండి.. 

ఇవి కూడా చదవండి:

‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Updated Date - Jun 20 , 2026 | 05:39 PM