సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Golden Bhagyam: తెలుగు, తమిళ సినిమా కాదు.. ‘తెలుమిళ్’ సినిమా

ABN, Publish Date - Sep 29 , 2026 | 01:26 PM

తెలుగు కమెడియన్ సత్య, తమిళ నటుడు యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  సినిమాకు ‘గోల్డెన్ భాగ్యం’ టైటిల్‌ ఖరారు చేశారు. 

తెలుగు కమెడియన్ సత్య (Satya), తమిళ నటుడు యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ (Golden Bhagyam) టైటిల్‌ ఖరారు చేశారు.  ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తున్నారు.  తాజాగా విడుదలైన గ్లింప్స్ సరదాగా సాగింది. ఇది తెలుగు, తమిళ సినిమా కాదు.. ‘తెలుమిళ్’ సినిమా అంటూ యోగిబాబు చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. 

Updated Date - Sep 29 , 2026 | 01:50 PM