Lenin Teaser: అమ్మిలందరు తట్టుకోండి.. మనోడు వస్తున్నాడు..
ABN, Publish Date - May 23 , 2026 | 12:12 PM
‘అమ్మిలందరు తట్టుకోండి.. మనోడు వస్తున్నాడు’ అంటూ అఖిల్ హంగామా చేస్తున్నారు. ఆయన నటిస్తున్న 'లెనిన్' మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. (Lenin). భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున నిర్మాత. జూన్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున సినిమాలోకి వచ్చి 40 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం లెనిన్ టీజర్‌ను విడుదల చేశారు. నాగార్జున ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడని’ చూస్తున్నంతసేపు హాయిగా ఉందని పేర్కొన్నారు. ‘అమ్మిలందరు తట్టుకోండి మనోడు వస్తున్నాడు’ అంటూ అఖిల్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.