321 Movie: ఆసక్తికరంగా 321 ట్రైలర్
ABN, Publish Date - Oct 19 , 2026 | 12:51 PM
మోహిత్ పెద్దాడ, లావణ్య జంటగా నటిస్తున్న '3 2 1' (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు.
పలు వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ కథానాయకుడిగా, 'పారడైజ్'లో జూనియర్ సమ్మక్కగా నటించిన లావణ్య హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం '3 2 1' (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్). చిలుముల శాంతికుమార్ దర్శకత్వం వహించడంతో పాటు వంగపాటి రామానుజ రెడ్డితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. కుటుంబ సమేతంగా చూడగా చిత్రమిదని మేకర్స్ తెలిపారు.
ALSO READ:
Prabhas: స్పిరిట్.. ఫౌజీ.. వాయిదా వెనక చాలా లెక్కలున్నాయ్..
NTR: ‘డ్రాగన్’లో తారక్‌పై స్పెషల్ సాంగ్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్
Rashmika: బతుకమ్మ వేడుకల్లో రష్మిక సందడి..
Updated at - Oct 19 , 2026 | 12:57 PM