సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రపంచ సినీ సమాచార మాలిక 'ర్యాపిడ్‌ చిత్రం'

ABN, Publish Date - May 26 , 2026 | 03:30 PM

టాలీవుడ్ టు హాలీవుడ్‌ సినిమాల సంక్షిప్త సమాచారం 'ర్యాపిడ్‌ చిత్రం'లో చూడొచ్చు. సినిమా ప్రారంభోత్సవాల నుండి ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్ వరకూ అన్నింటి వివరాలు తెలిపే న్యూస్‌ కాప్సుల్ ఇది!

తాజా 'ర్యాపిడ్‌ చిత్రం' బులిటెన్‌లో బెంగళూరులో జరిగిన 'పెద్ది' కార్యక్రమం, 'రౌడీ జనార్దన్‌'లో ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ సాంగ్‌, సల్మాన్ కోసం రంగంలోకి తమన్, అనిరుధ్‌; 'సింగ్‌ గీతం' అనుభవాలను తెలిపిన అయాన్, నెలాఖరుకు జనం ముందుకు 'బ్లాస్ట్ జోన్', ఆసక్తిరేకెత్తించిన 'మా ఇంటి బంగారం' ట్రైలర్‌... ఇలాంటి విశేషాలు తెలుసుకుందాం... చూసి ఆనందిద్దాం.

Updated Date - May 26 , 2026 | 03:30 PM