సమంత : తస్సదియ్యా సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Apr 16 , 2026 | 05:41 PM
సమంత కథానాయికగా నటిస్తూ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి 'తస్సదియ్య' అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. ఫ్యామిలీ పార్టీ నేపథ్యంలో సాగే పాటకు రెహ్మాన్ సాహిత్యం అందించిన ఈ పాటను చిన్మయి, పుణ్య సెల్వ ఆలపించారు.
Updated Date - Apr 16 , 2026 | 05:41 PM