అజయ్ భూపతి : నీ నవ్వు సాధారణమే.. అందులోని మాయ మాత్రం మర్చిపోలేం
ABN, Publish Date - Mar 16 , 2026 | 01:42 PM
రవీనాటాండన్ కుమార్తె రషా థడానీ కథానాయికగా టాలీవుడ్ కి పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. సోమవారం రషా థడానీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విషెస్ చెబుతూ ఓ వీడియో పంచుకుంది. 'నీ చిరునవ్వు సాధారణంగా కనిపించినా, అందులోని మాయ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం' అని పేర్కొన్నారు.
Updated Date - Mar 16 , 2026 | 03:32 PM