సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీ విష్ణు.. విష్ణు విన్యాసం టీజ‌ర్‌

ABN, Publish Date - Feb 18 , 2026 | 07:31 PM

నూతన దర్శకుడు యదునాథ్‌ మారుతిరావు దర్శకత్వంలో శ్రీ విష్ణు న‌టించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’.

నూతన దర్శకుడు యదునాథ్‌ మారుతిరావు దర్శకత్వంలో శ్రీ విష్ణు న‌టించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయన సారిక కథానాయిక. ఈ మూవీ ఈ నెల 28న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేశారు.

టీజ‌ర్ చూస్తే అసాంతం న‌వ్వుల‌తో ముంచేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఎప్ప‌టిలానే శ్రీ విష్ణు సినిమాల మాదిరి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. అంతేగాక హీరోయున్ క్యారెక్ట‌ర్ కు చాలా ప్రాధాన్య‌త ఉన్న‌ట్లు క‌నిపిస్తూనే త‌న‌తో మందు తాగించడం వంటి స‌న్నివేశాలు కూడా పెట్టేశారు. మీరూ టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.

Updated Date - Feb 18 , 2026 | 07:31 PM