సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బైకర్ ట్రైలర్: ఇద్దరు ఛాంపియన్స్ ఎప్పటికి ఫ్రెండ్స్ కాలేరు!

ABN, Publish Date - Mar 22 , 2026 | 07:14 PM

శర్వానంద్‌ హీరోగా అభిలాష్‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'బైకర్' (Biker Trailer). మాళవికా నాయర్‌ హీరోయిన్‌. రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తొలి మోటోక్రాస్‌ రేసింగ్‌ మూవీ ఇది. ఏప్రిల్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ఆదివారం ట్రైలర్‌ ను విడుదల చేశారు.

Updated Date - Mar 22 , 2026 | 08:24 PM