George Krish: ‘జార్జ్ క్రిష్’ చాలా వేరియేషన్స్ ఉన్నాయే..
ABN, Publish Date - Sep 24 , 2026 | 01:55 PM
శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జార్జ్ క్రిష్’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది.
శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఇందులో మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ పేరుతో ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ భిన్నమైన గెటప్‌లతో కనిపించి ఆకట్టుకున్నారు. మీరూ ఓ లుక్ వేయండి..