సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

King Release Date: షారుక్‌ఖాన్‌ ‘కింగ్‌’.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ABN, Publish Date - Jan 24 , 2026 | 08:01 PM

‘పఠాన్‌’ విజయం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan) నటిస్తున్న చిత్రం ‘కింగ్‌’ (King). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ  మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబరు 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. మేకర్స్ ఓ  వీడియోను పంచుకున్నారు. విజువల్స్‌, షారుక్‌ ఎంట్రీ ఫాన్స్  ఫిదా అవుతున్నారు. ఇందులో షారుక్‌ కుమార్తె సుహానా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Updated Date - Jan 24 , 2026 | 08:05 PM