SSS: ఆసక్తికరంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ డేట్ వీడియో
ABN, Publish Date - Jan 31 , 2026 | 03:56 PM
శివాజీ - లయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా విడుదల వివరాలను వెల్లడిస్తూ మేకర్స్ ఓ ఫన్నీ వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Updated at - Jan 31 , 2026 | 09:07 PM