సమంత: ఉగాది పచ్చడి చేయడం ఎలా..
ABN, Publish Date - Mar 19 , 2026 | 06:57 PM
‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) టీమ్ సుమ కనకాలతో కలిసి సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా సమంత, దర్శకురాలు నందిని రెడ్డి ఉగాదికి స్పెషల్ వీడియో చేశారు. ‘వంట కాకుండా అన్నీ వచ్చు..’, ‘ఉగాది పచ్చడికి గ్యాస్ కావాలా’ లాంటి ఫన్నీ డైలాగులతో సమంత నవ్వులు పూయించారు. క్యారేజ్ లో మా కోసమే బూరెలు, గారెలు తెచ్చారా అంటూ నందిని ఫన్ క్రియేట్ చేశారు. ‘ఉగాది పచ్చడి చేయడం ఎలా..’ అంటూ సమంత (Samantha) చేసిన ఈ వీడియో మీరూ చూసేయండి..