సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సల్మాన్ ఖాన్- వంశి పైడిపల్లి సినిమా వచ్చేది అప్పుడే

ABN, Publish Date - Apr 24 , 2026 | 12:08 PM

'విడుదలకు చాలా రోజులుందని నిరాశపడకండి.. మీ ఎదురుచూపులకు తగినట్లుగానే ఈ సినిమా ఉంటుంది’ అని సల్మాన్‌ (Salman Khan) అన్నారు. ఆయన  హీరోగా, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మాత.  నయనతార కథానాయిక.  శుక్రవారం చిత్రీకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియోను టీమ్‌ సోషల్ మీడియా వేదికగా  పంచుకుంది. అలాగే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది  ఈద్‌ పండగకు ఈ చిత్రాన్ని దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు  సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.  

Updated Date - Apr 24 , 2026 | 12:27 PM