సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆసక్తి రేకెత్తిస్తున్న 'రేపు ఉదయం 10 గంటలకు' ట్రైలర్

ABN, Publish Date - Mar 11 , 2026 | 05:08 PM

హనీమూన్ ఎక్స్ ప్రెస్ తర్వాత చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా నటించిన సినిమా 'రేపు ఉదయం 10 గంటలకు'. ఈ సినిమా 14వ తేదీ విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామ్ వీరపనేని నిర్మించారు.

'ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో' చిత్రాలను రూపొందించిన చెందు ముద్దు తాజా చిత్రం 'రేపు ఉదయం 10 గంటలకు'. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ మూవీపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

Updated Date - Mar 11 , 2026 | 05:08 PM