Bhartha Mahasayulaki Wignyapthi : వేదికపై.. రవితేజ సందడి చూశారా
ABN, Publish Date - Jan 17 , 2026 | 08:32 PM
మాస్ మాహారాజా రవితేజ వేదికపై సందడి చేశారు. ఆయన హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaki) చిత్రం సంక్రాంతి బరిలో విడుదలైన సంగతి తెలిసిందే. రవి తేజ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం చక్కని ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో రవికి తేజ అండ్ టీం సందడి చేసింది. హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), కమెడియన్ సునీల్, డైరెక్టర్ కిశోర్ తిరుమల తదితరులు వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేయండి
=
Updated at - Jan 17 , 2026 | 09:25 PM