ర్యాపిడ్ చిత్రంలో లేటెస్ట్ మూవీ అప్ డేట్స్...
ABN, Publish Date - Mar 10 , 2026 | 02:56 PM
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మల్లూవుడ్ అప్ డేట్స్ ను స్వీట్ అండ్ సింపుల్ గా అందించేదే ర్యాపిడ్ చిత్రం. ఈ స్పెషల్ వీడియోలో బోలెడన్ని విశేషాలను తెలుసుకోవచ్చు.
భారతీయ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలు ప్రతినిత్యం చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిని గుదిగుచ్చి అందించే చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం. ఈ ర్యాపిడ్ చిత్రంలో 'వారణాసి', విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ, రాకాస నుండి వచ్చిన లేటెస్ట్ సాంగ్ వంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు.
తాజా ర్యాపిడ్ చిత్రంలో మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, సంగీత్ శోభన్, మమ్ముట్టి - మోహన్ లాల్ సినిమాలకు సంబంధించిన విశేషాలను చూడొచ్చు. అలానే మహిళా దినోత్సవం సందర్భంగా ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసిన కార్యక్రమాలను గురించి తెలుసుకోవచ్చు. ఇక మోస్ట్ ఎవైటింగ్ బాలీవుడ్ మూవీ ఆల్ఫా రిలీజ్ డేట్ కోసం ర్యాపిడ్ చిత్రం చూసేయండి.