ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Apr 17 , 2026 | 05:11 PM
తెలుగు సినిమాలు మొదలు దేశంలోని ఇతర రాష్ట్రాల సినిమా సమాచారాన్ని అందించే షార్ట్ అండ్ స్వీట్ మూవీ అప్ డేట్ క్యాప్సుల్ 'ర్యాపిడ్ చిత్రం'.
ఈ రోజు ర్యాపిడ్ చిత్రంలో స్పెషల్ బులిటెన్‌లో 'లెనిన్' నుండి వచ్చి లేటెస్ట్ సాంగ్, సమంత 'మా ఇంటి బంగారం' ఫస్ట్ సింగిల్, హిందీ చిత్రం 'ఏక్ దిన్' ట్రైలర్, క్యాస్ట్ మూవీ గ్లింప్స్, 'స్వయంభూ' లోని 'రా రా ధీవరా' సాంగ్ విశేషాలను తెలుసుకోవచ్చు.