Rapid Chitram: సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం!
ABN, Publish Date - Aug 06 , 2026 | 06:45 PM
తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక 'ర్యాపిడ్ చిత్రం'
ఈ రోజు ర్యాపిడ్ చిత్రంలో 'డ్రాగన్' సెట్ లో అడుగు పెట్టిన అనిల్ కపూర్, ఓజీ 2 రూమర్స్ కు చెక్ పెట్టిన తమన్, త్రిషకు అండగా నిలిచిన కోలీవుడ్, రెండు భాగాలుగా వస్తున్న 'కరికాల', ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' రిలీజ్ డేట్, 'హ్యాపీ జర్నీ' లేటెస్ట సాంగ్, 'తుడక్కం' ట్రైలర్ విశేషాలు తెలుసుకోవచ్చు.
Updated Date - Aug 06 , 2026 | 06:45 PM