సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రపంచ సినీ సమాచారం.. ర్యాపిడ్‌చిత్రం

ABN, Publish Date - Apr 10 , 2026 | 03:54 PM

టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ మూవీ విశేషాలు తెలియచేసే సినీ వార్త కదంబం ర్యాపిడ్‌ చిత్రం.

తెలుగు సినిమాల గురించి మాత్రమే కాదు... దక్షిణాదిలోని ఇతర భాషా చిత్రాలు, బాలీవుడ్‌ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని షార్ట్ అండ్ స్వీట్‌గా అందించే ప్రత్యేక సినీ కదంబం ర్యాపిడ్ చిత్రం. ఇవాళ్టి ర్యాపిడ్‌ చిత్రంలో చిరంజీవి, బాబీ మూవీ విశేషాలు, తండేల్‌ తో మరో అవార్డు అందుకున్న చైతు ముచ్చట్లు, తెలుగులో డబ్‌ కాబోతున్న మలయాల చిత్రం 'వాళ 2' సాధించిన రికార్డులు... తదితర అంశాలు చూసేయొచ్చు.

Updated Date - Apr 10 , 2026 | 03:58 PM