టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ సినిమా విశేషాలు
ABN, Publish Date - Apr 15 , 2026 | 01:50 PM
హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ సినిమా విశేషాల సమాహారం ర్యాపిడ్ చిత్రం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎస్కైర్ ఇండియా' కవర్ పేజీపై మెరిశారు.. ఓజస్ గంభీర రాంపేజ్ కు శ్రీకారం పడిందంటున్నారు పవర్ స్టార్ అభిమానులు... బైకర్ విజయంతో డా. రాజశేఖర్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు... ఇదిలా ఉంటే... బ్యాడ్ బాయ్ కార్తీక్ పై ఆశలు పెట్టుకున్నారు నాగశౌర్య... ఇలాంటి సినిమా విశేషాలు ఈ సినీ వార్తా కదంబంలో చూసేయొచ్చు.