సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎనిమిదేళ్ల 'రంగస్థలం’.. వీడియో వైరల్

ABN, Publish Date - Mar 30 , 2026 | 06:44 PM

రామ్‌ చరణ్‌, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం  ‘రంగస్థలం’. రామ్ చరణ్ కెరీర్లోనే కాకుండా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన సినిమా ఇది. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా ఎనిమిదేళ్లు  పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. మీరు ఓ లుక్ వేయండి 

Updated Date - Mar 30 , 2026 | 07:51 PM