రామాయణ టీజర్: మన రక్షకుడు.. సర్వ శ్రేష్ఠుడు
ABN, Publish Date - Apr 02 , 2026 | 10:07 AM
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీశ్‌తివారీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.రాముడి పాత్రలో రణ్‌బీర్ లుక్ అద్భుతంగా ఉంది. నమిత మల్హోత్రా నిర్మాతగా సుమారు రూ.4000 కోట్లతో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో వీఎఫ్ఎక్స్ హైలైట్ గా నిలిచాయి. ఇందులో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ కనిపించనున్నారు.
Updated at - Apr 02 , 2026 | 10:56 AM